TRUMP TARGET ELAN MUSK: మ‌స్క్‌ను మ‌ళ్లీ టార్గెట్ చేసిన ట్రంప్‌

TRUMP TARGET ELAN MUSK: ప్రపంచ కుబేరుడు, టెస్లా యజమాని ఎలాన్‌ మస్క్‌, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య వైరం మరోసారి వెలుగుచూసింది. ట్రంప్‌ మరోసారి మస్క్‌ను టార్గెట్‌ చేశాడు. ఇందులో భాగంగా మస్క్‌పై వేటు వేసేందుకు ట్రంప్‌ రెడీ…

covid-19 updates: కోవిడ్‌ టీకాలు సేఫ్‌

covid-19 updates: కోవిడ్ మ‌ర‌ణాల‌పై కేంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దేశంలో ఇటీవల హఠాన్మరణాలు పెరిగిపోతుండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా గుండెపోటుకు గురవుతుండడంతో ప్రజల్లో సహజంగానే అనుమానాలు రేకెత్తుతాయి. కోవిడ్‌ సమయంలో తీసుకున్న టీకాలతో గుండెపోటు మరణాలు…

ADITYA BIRLA: హైదరాబాద్‌లో ఆదిత్య బిర్లా పెయింట్‌ స్టూడియో

ADITYA BIRLA: హైదరాబాద్‌: సంప్రదాయ పెయింట్‌ షాపులకు భిన్నంగా సృజనాత్మకం, అధునాతన పద్ధతుల్లో ఆదిత్య బిర్లా గ్రూప్‌ ముందుకు సాగుతోంది. కంపెనీ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన బిర్లా ఓపస్‌ పెయింట్స్‌, హైదరాబాద్‌లో బిర్లా ఓపస్‌ పెయింట్‌ స్టూడియోను తాజాగా ప్రారంభించింది. కార్యక్రమానికి…

FIRST INDIAN MUSLIM TEACHER: తొలి ముస్లిం టీచర్‌కు దక్కని గుర్తింపు..

FIRST INDIAN MUSLIM TEACHER: నాటి కట్టుబాట్లను ఎదురించి, అనేక ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొని పేదల, బడుగు, బలహీన వర్గాలకు విద్యాబోధన అందించిన మహనీయురాలు ఫాతిమా షేక్‌. ఆమె తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు కావడం గమనార్హం. 19వ శతాబ్దంలో సంప్రదాయ అడ్డుగోడల్ని…

NTPC BAMBOO POWER: వెదురుతో కరెంట్‌.. దేశంలోనే తొలిసారి..

NTPC BAMBOO POWER విద్యుత్‌రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జాతీయ థర్మల్‌ విద్యుత్తు సంస్థ (ఎన్‌టీపీసీ) మరో అడుగు ముందుకు వేసింది. పర్యావరణ హితంగా విద్యుత్‌ ఉత్పత్తుకి కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి చేయడంలో భాగంగా దేశంలోనే తొలిసారి…

INDIAN OSCAR MOVIES: ఆస్కార్‌లో మ‌న సినిమాలు

INDIAN OSCAR MOVIES: ప్రపంచ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూసే అతిపెద్ద పండుగ అస్కార్‌ వేడుక. సినీ రంగానికి చెందిన అతిపెద్ద అవార్డు. 2025 సంవత్సరానికి గాను పోటీలు నిర్వహిస్తున్నారు. 97వ అకాడమీ అవార్డ్స్‌కు సంబంధంచిన జాబితా విడుదలైంది. ది అకాడమీ…

KTR ARREST : కేటీఆర్‌ అరెస్టు త‌ప్ప‌దా?

KTR ARREST : తెలంగాణ ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కె.తారకరామారావు అరెస్టుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్‌ రేస్‌లో అవకతవకల కేసులో కేటీఆర్‌ క్వాష్‌ పిటీషన్‌ వేశారు. డిసెంబరు…

INDIA BULLET TRAIN: ఇండియా బుల్లెట్ ట్రైన్‌

INDIA BULLET TRAIN: అతి త్వ‌ర‌లోనే ఇండియాలో బుల్లెట్ రైళ్ల ప‌రుగెత్తనున్నాయి. చైనా, జ‌పాన్‌, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవి దూసుకెళ్తున్నాయి. గంట‌కు 300 కిమీ. నుంచి 350కిమీతో ప‌ట్టాల‌పై ప‌రుగెడుతున్నాయి. తొంద‌ర‌లోనే మ‌నం కూడా బుల్లెట్ రైలులో…

CM GOOD NEWS : చేనేత కార్మికుల‌కు శుభ‌వార్త‌!

CM GOOD NEWS : ఆరు గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల గుడువు ముంచుకొస్తున్న వేళ ఒక్కటిగా హామీలను నెరవేరుస్తూ వస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల సర్వేను చేపట్టింది. అదికూడా పూర్తికావచ్చింది. అలాగే…

EARTHQUAKE: భూకంపం కలకలం

EARTHQUAKE: పొద్దుపొద్దునే భూకంపం సంభవించడంతో ప్రజలకు భయాందోళనకు గురయ్యారు. ఈసారి ఏకంగా నాలుదైదు దేశాల్లో కంపించడం కలవరపెట్టింది. గత డిసెంబరు 27(2024)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో భూమి కంపించగా, నేడు (7జనవరి 2025) ఇండియాతోపాటు నేపాల్‌, చైనా, బంగ్లాదేశ్‌ మరియు…