KCR/వంద రోజుల్లోనే సీన్ రివర్స్.. చే జారుతున్న నమ్మిన నేతలు
KCR/ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి వంద రోజులు గడిచేసరికి బీఆర్‌ఎస్(భారత రాష్ట్ర సమితి) పరిస్థితి తారుమారైంది. పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగరాజుతోంది. నమ్ముకున్నవారే ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. ఎవరు ఉందుకు పోతున్నారో.. వారిని ఆపేందుకు ఏం చేయాలో తెలియక పార్టీ…