phule bharatharatna/సావిత్రిబాయి ఫూలేకు భారతరత్న ఇవ్వాలి..
phule.bharatharatna: స్త్రీ విద్యకు పాటుపడిన సామాజిక సేవకురాలు.. స్త్రీ జనోద్దరణకు నడుంబిగించిన ధీశాలి.. మూఢనమ్మకాలపై చైతన్యపర్చిన మహనీయురాలు.. సావిత్రిబాయి ఫూలేకు భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డు అందించి గౌరవించాలని కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. స్త్రీ విద్య…