Month: August 2024

జూడాల ఫైర్

హనుమకొండ జిల్లా కేంద్రం జూనియర్ డాక్టర్ల నిరసనలో హోరెత్తింది. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్డులతో నిరసన కార్యక్రమాలు చెప్పటారు. జూడాల నినాదాలతో శుక్రవారం నగరం దద్దరిల్లింది. వివరాల్లోకి వెళితే… ఇటీవల ఓ వైద్య విద్యార్థి ని…

ఇండియా 6జి విప్లవం

India 6G revolution:ప్రపంచంలో సాంకేతిక రంగం రోజుకో కొత్తపుంత తొక్కుతోంది. ఇప్పటికే రోబో, ఏఐ, స్మార్ట్‌ వర్క్‌.. అంటూ వినూత్న ఆవిష్కరణలు అబ్బురపరుస్తున్నారు. ఇక సెల్‌ఫోన్‌ రంగంలో ఏకంగా సాంకేతిక విప్లవమే చోటుచేసుకుంది. ఇప్పటికే 3జీ నుంచి 4జీకి అప్‌డేట్‌ అవగా,…

పోర్న్ స్టార్ ఫ్లెక్సీ వివాదం.. ఎవరా తార.. ఎంటా వివాదం

మతపరమైన ఓ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసి ఓ ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. తమిళనాడు జిల్లా కాంచిపురం జిల్లా కరవిమలైలోని శ్రీమాప్పిళ్లై వినాయగర్‌ ఆలయం ఉంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారం కల్యాణోత్సవానికి నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో…

వక్ఫ్‌ బిల్లులుపై వాడీవేడీ చర్చ

Waqf Parliament పార్లమెంట్‌లో వక్ఫ్‌ బిల్లుపై గురువారం వాడీవేడీ చర్చ సాగుతోంది. ప్రతిపక్షాలు ఆందోళన నడమనే వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. వక్ఫ్‌ బోర్డులో అధికారాలను పరిమితం చేయడంతోపాటు బోర్డులో సభ్యుల్లో ముస్లిం మహిళలను, ముస్లింయేతరులను ఇందులో భాగస్వామ్యం చేయడమే బిల్లులు…

ఆమెతో చైతన్య నిశ్చితార్థం

CHAITHU ENGAGEMENT: అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు నటి , మోడల్‌ శోభితా ధూళిపాలతో జరిగినట్టు అక్కినేని నాగార్జున ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. మా అబ్బాయి నాగచైతన్యం నిశ్చితార్థం శోభిత ధూలిపాళతో జరగడంతో ఆనందంగా ఉందంటూ పోస్టులో…

ఎస్సీ వర్గీరకణకు సుప్రీం సై

SC RESERVATION: ఎస్సీ వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు చెప్పింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ న్యాయబద్ధమేనని సుప్రీం పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు…