నిర్లక్ష్యం ఖరీదు 8 ప్రాణాలు
Accident: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అధిక బరువు.. అతివేగంతో మృత్యుశకటంలా లారీ దూసుకొచ్చింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామని ఆశగా బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఈ హఠాత్ పరిణామంతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. వేగంగా…