వారికి చీకటి తెలియదు.. మరి నిద్ర అంటారా..
NO NIGHT: సూర్యుడు, చంద్రుడు. ఒకరు పగలు వస్తే మరొకరు రాత్రికి వస్తారు. ఇది నిత్యం అన్ని దేశాల్లో జరిగే ప్రక్రియే. కానీ కొన్నిదేశాల్లో మాత్రం చంద్రుడు రాడు.. సూర్యుడే ఎక్కువ కాలం ఉంటాడు. దీంతో అక్కడ చీకటే పడదు. ఇంకో…