Month: October 2024

నీరంతా విచిత్రం.. న‌దుల‌న్నీ పింక్ క‌ల‌ర్‌..

మనం సహజంగా తెల్లని, బురద రంగులో నీటిని చూస్తుంటాం. అదే సముద్రంలో అయితే నీలి, ఆకుపచ్చ రంగులో ఉండడం తెలిసిందే. కానీ, పలుచోట్ల గులాబీ రంగులో నీటి సరస్సులు ఉన్నాయి. వినేందుకే ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును ఒకటి కాదు రెండు…

ప్రిన్స్‌ ఫ్యాన్‌కు రాజమౌళి గుడ్‌న్యూస్‌

పాన్‌ ఇండియా గ్రేట్‌ మూవీమేకర్‌, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దిపావళికి ముందు సప్రైజ్‌ చేశారు. కేన్యా దేశంలోని అంబోసలీ నేషనల్‌ పార్క్‌ ఫొటో షేర్‌ చేస్తూ ట్రోటింగ్‌ టు డిస్కవర్‌( కొనుగొనడం కోసం తిరుగుతున్నా) అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ఎక్స్‌లో తాజాగా…

రైతుల కోసం స‌ర్కారు కొత్త ఎత్తు.. సన్న ధాన్యం గుర్తింపున‌కు కొత్త మిష‌న్లు

TELANGANA: హైద‌రాబాద్‌: ధాన్యం కొనుగోలు విష‌యంలో తెలంగాణ స‌ర్కారు ఆధునిక ప‌రిజ్ఞానాన్ని అమ‌లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలును ఇప్ప‌టికే ముమ్మ‌రం చేసింది. 7,185 ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం సేక‌రిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 60.8 లక్షల ఎకరాల్లో వరి సాగు…

ఢిల్లీలో బ్రతకలేం.. విషం చిమ్ముతోంది..

DILHI: దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబక్కిరి అవుతోంది. కనీసం ఊపిరి పీల్చుకునేందుకు కూడా వీలులేకుండా పోయింది. స్వచ్ఛమైన గాలి, నీరు దొరక్క ఢిల్లీ వాసులు కాలం వెల్లదీస్తున్నారు. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో జనం అల్లాడుతున్నారు. గాలి నాణ్యత తగ్గిపోవడంతో ప్రమాద…

పొంగులేటి బాంబ్‌ ఇదేనా.. మరేదైనా ఉందా..

PONGULETI: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేలుస్తామన్న రాజకీయ బాంబు ఇదేనా.. కేటీఆర్‌ బావమరిది రేప్‌పార్టీ వ్యవహారం ఆయనకు ముందే తెలుసా.. ఇదికాకుండా మరేదైనా ఉందా.. ఇంతకు మంత్రి ఉద్దేశం ఏమై ఉంటుంది అన్న చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ…

కేటీఆర్‌కు మరో తలనొప్పి.. ఆయన బావమరిది ఇంట్లో రేవ్‌ పార్టీ

హైద‌రాబాద్ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ (KTR)బావమరిది ఇంట్లో జరిగిన పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఇది మందు పార్టీనా, రేవ్‌ పార్టీనా అంటూ చర్చకు దారితీసింది. రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియా వ్యవహారం మరోసారి…

టీం ఇండియాకి ఘోర ఓటమి..టీమిండియా చెత్త రికార్డు

TEST MATCH: న్యూజిలాండ్‌ తో జరుగుతున్న రెండో టెస్టులోకూ టీం ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఇటు బౌలింగ్‌, అటు బ్యాటింగ్‌లో తడబడిన అతిథ్య టీమిండియా ఓటమితో పరాభవాన్ని మూటగట్టుకుంది. మూడు రోజుల్లోనే ఆటముగిసింది. మూడు టెస్టుల సిరీస్‌ 0-2తో న్యూజిలాండ్‌…

అదే నా ఫస్ట్‌ అవార్డు.. చిరంజీవి ఎమోషనల్‌ ..

MEGASTAR -CHIRANJEEVI: హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి తన 50 ఏళ్ల క్రితం నాటి మధుర జ్ఞాపకాన్ని శనివారం(25`10`24)నాడు నెమరువేసుకున్నారు. ఆ అనుభూతిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి పోస్టు చూసి అభిమానులు దటీజ్‌ మెగస్టార్‌ అంటూ సంబరపడిపోతున్నారు. విషయంలోకి…

Vijay political party:విజయ్ సంచలన నిర్ణయం

VIJAY political party: చెంగల్పట్టు : తమిళ స్టార్‌ విజయ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన విజయ్‌ తనదైన మార్క్‌ చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. తమ అభిమాన నటుడు తీసుకున్న నిర్ణయంతో అటు అభిమానులు, పార్టీ…

కేసీఆర్‌ ఆరెస్టు తప్పదా? తెలంగాణలో ‘పొలిటికల్‌ బాంబ్‌‘

TELANGALA : తెలంగాణలో ’రాజకీయ బాంబు’లు పేలుతున్నాయి. మాటల మంటలు అంటుకుంటున్నాయి. దక్షిణ కొరియా దేశం సియోల్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర సమాచార, రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి దీపావళికి రెండు రోజుల ముందే…