CM REVANTH REDDY: కేసీఆర్ ఏం చేశారు.. కళ్లల్లో
CM REVANTH REDDY: అన్ని విధాలా వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తుంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి…