Month: November 2024

ట్రంప్‌తో ఇండియాకు కొత్త చిక్కులు.. భార‌త్ వ్యూహం ఏంటీ…

INIDA- AMERICA: అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రెండోసారి ఎన్నికై సంచ‌లనం సృష్టించారు. ఆయ‌న గెలుపున‌కు అనేక హామీలే కార‌ణం. అందులో ప్ర‌ధాన‌మైన‌ది వ‌ల‌స‌వాదానికి చెక్ పెట్ట‌డం ఒక‌టి. ఇప్పుడు ఇదే ఇండియాకు త‌ల‌నొప్పిగా మారింది. ఇండియా అమెరికా మిత్ర దేశ‌మైన‌ప్ప‌టికీ అక్క‌డి…

ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 312 కి.మీ. ఇక బైక్‌ల‌తో ప‌నేంటి.. టాటా వండ‌ర్‌

TATA NANO EV CAR: ఇండియాలో ఎలక్ట్రిక్ (ఈవీ) వాహ‌నాల‌కు వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగ‌దారుల డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు చేస్తున్నాయి. ఇండియాలో పెట్ర‌లో ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి జ‌నం ఈవీ వాహ‌నాల‌పై మ‌క్కువ చూపుతున్నాయి.…

లేటెస్ట్‌ సినిమా న్యూస్ అప్‌డేట్‌..

TOLLYWOOD: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ హైకోర్టులో ఊరట లభించింది. అల్లు అర్జున్‌పై నంద్యాలలో నమోదైన కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. గ‌త అసెంబ్లీ 2024)ఎన్నిక‌ల్లో కోడ్ ఉల్లంఘించారనే కారణంతో…

సర్వేతో త‌ర్వాత రేష‌న్‌, ఆరోగ్య‌శ్రీ కార్డులు పోతాయా..? ల‌బ్ధిదారుల్లో ఆందోళ‌న‌

TELANGANA SURVAY: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం(న‌వంబ‌రు-6)నుంచి అధికారికంగా సామాజిక, ఆర్థిక, ఉపాధి, కుల గణ‌న‌కు శ్రీ‌కారం చుట్టింది. నేటి నుంచి 8 వ‌ర‌కు ఇంటింటి సిబ్బంది వెళ్లి ముంద‌స్తుగా గుర్తించిన ఇళ్ల‌కు స్ట‌క్క‌ర్లు వేస్తారు. న‌వంబ‌రు 9 నుంచి స్టిక్క‌రింగ్…

కుల గ‌ణ‌న‌ షురూ.. కానీ..

హైదరాబాద్: తెలంగాణ ((TELANGANA) ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఉదయం అట్ట‌హాసంగా ఆరంభ‌మైంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సర్వేను అధికారికంగా సర్వే రిపోర్ట్‌ ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారుకానున్నాయి. కుల గణన…

డైరెక్ట‌ర్‌గా మారిన జ‌బ‌ర్ద‌స్త్ క‌మేడియ‌న్ .. బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన అల్లు అర‌వింద్‌..

ADHIRE ABHI: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్‌ ప్రోగ్రాం నుంచి ఎంతో మంది కమేడియన్‌లు వెండితెరపై వెలిగిపోతున్నారు. సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌, శకలక శంకర్‌, ధనాధన్‌ ధన్‌రాజ్‌ లాంటి వారు ఇప్పటికే హీరోలుగా తమ సత్తా నిరూపించుకున్నారు. రచ్చ…

రోడ్లను హేమమాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తా…

HEMAMALINY: డ్రీమ్‌ గర్ల్‌, ఎంపీ హేమ మాలినీపై ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నరేష్‌ బల్యాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్‌ నగర్‌ రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ‘ఉత్తమ్‌ నగర్‌ రోడ్లను హేమ మాలినీ…

దారిద్యంలో ఇండియా 107వ స్థానం

INDIA: దేశ ద్ర‌వ్యోల్బ‌ణం క‌లవ‌ర‌పెడుతోంది. పటిష్టమైన చర్యలు తీసుకోక‌పోవ‌డంతో స‌మ‌స్య జ‌టిల‌మ‌వుతోంది. రూపాయి మారకం విలువ నానాటికి దిగజారుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం రూ.84 ప‌డిపోయింది. ఫ‌లితంగా దేశంలో ధరలు స్వారీ చేస్తున్నాయి. బియ్యం,ఉప్పు,పప్పుల ధరలు ఆకాశానంటాయి. ధరలను అదుపు…

ఒలింపిక్స్‌-2036

OLYMPICS : ఇప్పుడు మెగా ఈవెంట్‌కు ఇండియా రెడీ అవుతోంది. అంతర్జాతీయ వేదికపై భారత్‌ చరిష్మాను చాటేందుకు ఉవ్వీళ్లూరుతోంది. అగ్ర దేశాలకే సొంతమని భావిస్తున్న ఒలంపిక్‌ నిర్వహణను ఇండియాల విజయవంతంగా నిర్వహించే సత్తా తమకు ఉందని పేర్కొంటోంది. స్పోర్ట్స్‌ మెగా ఈవెంట్‌ల…

అత‌డు రేప్ చేసిన వారంతా టాప్ హీరోయిన్లు..

CHAPAPATHI : విలక్షణ నటుడిగా పేర్కొందిన తెలుగు నటుడు తమ్మారెడ్డి చలపతిరావు. ముద్దుగా ఆయన్ను ఇండస్ట్రీ చలపాయ్‌ అంటూ పిలుస్తోంది. సుమారు 12వందల పైచిలుకు చిత్రాల్లో చలపతిరావు నటించారు. నిర్మాతగాను మారి విభిన్న చిత్రాలు నిర్మించి, అభిరుచిగల నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. 1944లో…