Month: December 2024

GLASS BRIDG: గాజు వంతెన ప్ర‌త్యేక‌త‌లూ ఎక్కువే..

GLASS BRIDG: ఇండియాలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇండియాలో తొలిగాజు వంతెన అందుబాటులోకి వచ్చింది. దేశ చివరి ప్రాంతమైన కన్యాకుమారిలో ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో సందడి నెలకొంది. కన్యాకుమారిలోని వివేకానంద మండపం, తిరువళ్లువర్‌ విగ్రహాన్ని కలుపుతూ ఈ బ్రిడ్జి నిర్మించారు. తాజాగా…

MAHAKUMBHAMELA: మహా కుంభమేళకు ముస్తాబు

MAHAKUMBHAMELA: మహా కుంభమేళకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ ముస్తాబవుతోంది. 12ఏళ్ల కోసారి జరిగే మేళాకు లక్షల్లో తరలివచ్చే అశేష భక్తజనానికి వసతుల కల్పించేందుకు అక్కడి సర్కారు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 400 మిలియ‌న్స్ అంటే 40కోట్ల…

Cabinet expansion:మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ లేన‌ట్టేనా?

Cabinet expansion: తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యిన సందర్భంగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఆశ‌వ‌హుల్లో ఆందోళన నెల‌కొంది. రేపుమాపు అంటూ ఏడాదికాలంగా వినిపిస్తున్నా.. ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా లేక‌పోవ‌డంపై సీఎం రేవంత్‌పై వారు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ…

PAVANKALYAN FIRE: బన్నీదే తప్పు.. అల్లుపై పీకే ఫైర్‌..

PAVANKALYAN FIRE: అల్లు అర్జున్‌పై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేనా అధినేత పవర్‌ పవన్‌ కల్యాణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్‌ ఘటనపై తొలిసారిగా పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్‌ ఉద్దేశించి వ్యాఖ్యానించడం ఇప్పుడు ఇండస్ట్రీలో…

SSA CONTRACT EMPLOYEES STRIKE:పిల్ల‌ల‌కు పాఠాలు బోధించేది ఎవ‌రు?

SSA CONTRACT EMPLOYEES STRIKE: పిల్ల‌ల‌కు పాఠాలు బోధించేది ఎవ‌రు.. రెండు నెల‌ల్లో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జర‌గ‌నున్నాయి. కాంట్రాక్ట్ టీచ‌ర్లు పాతిక‌రోజుల నుంచి రోజుకో తీరుతో ఆందోళ‌న చేస్తుంటే.. స‌ర్కారుకు ఏ మాత్రం ప‌ట్ట‌డం లేదు. క‌నీసం వారిని కూర్చోబెట్టి…

THAMMAREDDY BHARADWAJ: ఇండస్ట్రీకి తలవంపులు.. తమ్మారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

THAMMAREDDY BHARADWAJ: తెలుగు ఇండస్ట్రీపై సీనియర్‌ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతీసారి ఎందుకు ముఖ్యమంత్రుల ముందు సాగిలపడాల్సి వస్తుందని సూటిగా ప్రశ్నించారు. ఒకరికోసం ఇండస్ట్రీ మొత్తం తలవంచుకునే పరిస్థితి ఎందుకు దాపురిస్తోందని పేర్కొంటున్నారు. పుష్పా–2 తొక్కిసలాట ఘటన…

ALLU ARJUN: అల్లు అర్జున్‌ పొలిటికల్‌ ఎంట్రీ?

ALLU ARJUN: పుష్ప అంటే వైల్డ్‌ ఫైర్‌ అంటూ తనదైన డైలాగ్‌తో పుష్పా–2లో సందడి చేసిన అల్లు అర్జున్‌ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామితో గత రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేస్తున్నాడు. పుష్పా–2 బెనిషిట్‌ షో నేపథ్యంలో సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో…

CM-CINEMA: సినిమా వాళ్లకు సీఎం వార్నింగ్‌..

CM-CINEMA: సినిమా వాళ్లకు సీఎం రేవంత్‌రెడ్డి స్ర్టాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ సాక్షిగా హెచ్చరికలు జారీ చేశారు. తాను సీఎంగా ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితిలో బెనిఫిట్‌ షోలు, టికెట్ల ధరలను పెంచేది లేదని తెల్చి చెప్పడంతో తెలుగు ఇండస్ట్రీ…

BRS PRESIDENT: నెక్ట్‌ బీఆర్‌ఎస్‌ పగ్గాలు ఎవరికి?

BRS PRESIDENT: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ ఇటీవల మాటల దాడి పెంచిన విషయం తెలిసిందే. ఇందుకోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేపనిలో సీఎం ఉన్నారు. తాజాగా ఫార్ములా ఈ రేస్‌ కేసును అస్త్రంగా వాడుకునే…

SSC EXAM: టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌

SSC EXAM: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2025లో జరిగే టెన్త్‌ వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాన పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు కొనసాగుతాయి. అలాగే, ఏప్రిల్‌…