Month: December 2024

Marriage Breakeup :ఒళ్లుమండి పెళ్లి నిరాకరించిన ఐపీఎస్‌..

Marriage Breakeup : కాంగ్రెస్‌ కార్యకర్తల అత్యుత్సాహంతో ఓ యువ ఐపీఎస్‌ వివాహం పెళ్లిపీటలపై ఆగిపోయింది. దీంతో పెళ్లికుమార్తె తల్లికి గుండెపోటు వచ్చింది. పెళ్లి కొడుకు ఇంటిముందు పెళ్లికూతురు బంధువులు ఆందోళన చేయగా.. చివరకు ఐపీఎస్‌ పెళ్లికి అంగీకరించాడు. ఏపీలోని గుంటూరుకు…

సంధ్య థియేటర్‌కు పోలీసుల షాక్‌

SANDHYA THEATER SHOWCASE NOTES : హైదరాబాద్‌ ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నగర పోలీసుల కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తాజాగా సంధ్య థియేటర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మహిళ…

INDIA SPACE CENTER: భారత్‌కు సొంత స్పేస్‌ స్టేషన్‌

INDIA SPACE CENTER: అంత‌రిక్షంలో ఇండియా త‌న స్థానాన్ని అగ్ర‌దేశాల‌కు ధీటుగా నిలిచేందుకు రెడీ అయింది. అప్ప‌టికే అంత‌రిక్షంలో అద్భుత విజ‌యాలు సాధిస్తూ ప్ర‌పంచ దేశాల దృష్టిని త‌న వైపు తిప్పుకుంది. ఇప్పుడు మ‌రో చ‌రిత్ర లిఖించేందుకు సిద్ధ‌మ‌యింది. అమెరికా, చైనాల‌కు…

Syria / Israel : సిరియాల ఇజ్రాయిల్ మ‌ధ్య వార్ ఎందుకు?

Syria / Israel : పాలస్తీనాపై యుద్ధం ప్రకటించి కొద్ది రోజులుగా ఆ దేశంపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్‌ తాజాగా సిరియాపై ముప్పెట దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే తిరుగుబాటు దారులతో అంతర్యుద్ధం నెలకొన్న సిరియాలో ఇటీవల ఆపధర్మ ప్రభుత్వం కొలువైన వేళ..…

MANCHI/MEDIA: మీడియాది ఉత్సాహమా.. అత్యుత్సాహమా..

MANCHI/MEDIA: మంచు వారి కుటుంబం వివాదాలు తెలుగునాట హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. గొడవకు అసలు కారణం పూర్తి స్థాయిలో తెలియక పోయినా మీడియాలో రోజుకో కథనం ప్రచారం చేయడంతో ఏది నిజమో.. ఏది అబద్దమో.. తెలియక మరింత గందరగోళం…

HIV MEDICINE: హెచ్‌ఐవీకి చెక్‌.. దొరికిన మందు..

HIV MEDICINE: హెచ్‌ఐవీకి మందు దొరికినట్టేనా.. క్లినికల్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయిందా.. త్వరలోనే అన్ని దేశాల్లో అందుబాటులోకి రానుందా.. అంటే అవుననే అంటున్నారు మేధావులు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ఎయిడ్‌. ఎయిడ్స్‌ అంటే (అక్వైర్డ్‌ ఎమ్యూనో డెఫీసియెన్సీ) ఇది హెచ్‌ఐవీ…

CYBER CRIME: ఆ.. ఏమైందిలే అని ఈ ఫోన్లు ఎత్తేరు..

CYBER CRIME: ఏహే.. ఏమైతది.. ఇలాంటివి ఎన్ని కాల్స్‌ రాలేదు.. ఏమైనా అయిందా.. అలాగే అంటారు.. అలానే మెసెజ్‌లు చేస్తారు.. అని ఈ నంబర్లు ఏమరపాటులో నిర్లక్ష్యంతో ఫోన్‌ ఎత్తారో ఇక మీ పని ఐపోయినట్టే. అపరిచిత నంబర్ల నుంచి ఫోన్‌…

CHIRANJEEVI : మెగస్టార్‌ చేతికి రక్తపుమరక.. టాలీవుడ్‌ షాక్‌..

CHIRANJEEVI :మెగాస్టార్‌ చిరంజీవికి చేతికి రక్తపు మరక… అవును మీరు చదివింది నిజమే. ఏమైందో ఏమో తెలియదు.. మోచేతి నుంచి ధారలా రక్తం కారుతోంది.. చేతి ఐదు వేళ్ల మీదుగా కింద పడుతోంది.. వెనకాల మొత్తం ఎరుపెక్కిన దృశ్యం… మెగాస్టార్‌ కచ్చితంగా…

Warangal Danger Zone: వ‌రంగ‌ల్‌కు పొంచి ఉన్న ముప్పు

Warangal Danger Zone: వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా వాసులను ప్ర‌కృతి ప్ర‌కోపాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. అవిభ‌క్త వ‌రంగ‌ల్ జిల్లాలో ఏదో ఓ చోట అనూహ్య ఘ‌ట‌న చేసుకోవ‌డం వారిలో భ‌యాందోళ‌న‌లు నెల‌కొంటున్నాయి. అంతేకాదు ఈ ప్రాంతంలోనే ఎందుకు అసాధార‌ణ ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయో అర్థంకాక…

Earthquake: భూపంకం క‌ల‌క‌లం

Earthquake: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీష్‌ఘడ్‌ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయా ప్రాంతాల్లో సుమారు 2 నుంచి 7 నిమిషాల వరకు భూకంపం సంభవించింది. ఉదయం 7 నుంచి…