FIRST INDIAN MUSLIM TEACHER: తొలి ముస్లిం టీచర్‌కు దక్కని గుర్తింపు..
FIRST INDIAN MUSLIM TEACHER: నాటి కట్టుబాట్లను ఎదురించి, అనేక ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొని పేదల, బడుగు, బలహీన వర్గాలకు విద్యాబోధన అందించిన మహనీయురాలు ఫాతిమా షేక్. ఆమె తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు కావడం గమనార్హం. 19వ శతాబ్దంలో సంప్రదాయ అడ్డుగోడల్ని…