hmpv virus india:ఇండియాలో తొలికేసు నమోదు
hmpv virus india: భారతీయులు భయపడినట్టే చైనాలో పుట్టుకొచ్చిన కొత్త హ్యూమన్ మెటానిమో వైరస్(హెచ్‌ఎంపీవీ) ఇండియాలోకి చొరబడింది. కొద్ది రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఒక్కోదేశానికి పాకుతోంది. ఇప్పటికే జపాన్ లాంటి దేశాలను అతలాకుతలం చేస్తోంది. మనదేశంలో తొలికేసు నమోదైంది. హెచ్‌ఎంపీవీ…