TRUMP TARGET ELAN MUSK: మస్క్‌ను మళ్లీ టార్గెట్ చేసిన ట్రంప్
TRUMP TARGET ELAN MUSK: ప్రపంచ కుబేరుడు, టెస్లా యజమాని ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య వైరం మరోసారి వెలుగుచూసింది. ట్రంప్ మరోసారి మస్క్‌ను టార్గెట్ చేశాడు. ఇందులో భాగంగా మస్క్‌పై వేటు వేసేందుకు ట్రంప్ రెడీ…