WOMEN CRIKET:  క్రికెట్‌ పండుగ దగ్గరపడుతున్న వేళ ఆసక్తికర విషయాలు చోటుచేసుకుంటున్నాయి. జట్టు కూర్పులో పెనుమార్పులు చేస్తున్నాయి. ఈసారి టైటిల్‌ ఎలాగైనా విన్‌ అవ్వాలనే లక్ష్యంతో ప్రాంచైజీలు ఎవరికివారు పావులు కదుపుతున్నారు. వచ్చే ఏడాది (2025)లో మహిళ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)కు ఓ వైపు సన్నాహాలు చోటుసుకుంటుండగా తాజాగా ప్రాంచైజీలు తమ క్రికెర్లను వదులుకోవడం ఉత్కంఠ రేపుతోంది. 2025లో జరిగే డబ్ల్యూపీఎల్‌ మినీ వేలానికి ముందే ఆయా ప్రాంచైజీలు ఏకంగా 24మందిని వదులుకోవడం విశేషం. వచ్చేనెల డిసెంబరు ఆరంభలోనే క్రీడాకారుల వేలం జరగనుంది. ఈనేపథ్యంలో ఐదు ప్రాంచైజీలు 24మంది క్రీడాకారులకు ఉద్వాసన పలికింది. దాంతో వారంతా వేలంలోకి రానున్నారు. ఈనెల 7(గురువారం) జాబితా గడువు రోజున వారి వదులుకున్నట్టు ప్రకటించాయి. ఇదిలాఉంటే ఐదు ప్రాంచైజీలు 71మందితో సహా 25మంది విదేశీ క్రికెటర్లను అంటిపెట్టుకోవడం విశేషం. కాగా ఈనెల7తో ప్లేయర్‌ రిటెన్షన్‌ పీరియడ్‌ అధికారికంగా ముగిసింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ)

ప్లేయర్లను నిలబెట్టకున్నది వీరినే..
అలిస్‌ కాప్సె, అరుంధతిరెడ్డి, అనాబెల్‌ సర్లాండ్‌, జమిమా రోడ్రిగ్స్‌, జెన్‌ జోనాస్సెన్‌, మెగ్‌లానింగ్‌, మారిజానే కప్స్‌, రాధాయావ్‌, మిన్నుమణి, షపాలీవర్మ, స్నేహాదీప్తి, శిఖాపాండే, తానియా భాటియా, తితాసాద్‌.

ఢిల్లీ వదులుకున్న కీడాకారులు
అపర్ణ మోండల్‌, అశ్వినీ కుమారి, లారా హారిస్‌, పూనయ్‌ యాదవ్‌

గుజరాత్‌ జెయింట్స్‌ (జీజీ)

నిలబెట్టుకున్న ప్లేయర్లు: ఆష్గీగ్‌గార్డనర్‌, భారతీ ఫుల్మాలీ, బెన్‌మూనీ, కష్వీ గౌతమ్‌, దయాళన్‌ హేమలత, లారా వోల్వార్డ్‌, హర్లీన్‌ డియోల్‌, మన్నత్‌ కశ్యప్‌, ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌, మేఘనాసింగ్‌, ప్రియా మిశ్రా, సయాలి సత్‌ఘరే, షబ్నమ్‌ షాజక్రే.

గుజరాత్‌ వదులుకున్న ప్లేయర్లు:
లారెన్‌ చీటిల్‌, కాథరిన్‌ బ్రైస్‌, లీ తహుహు, స్నేహ రాణా, తరన్నమ్‌ పటాన్‌, త్రిష పూజిత, వేద కృష్ణ మూర్తి.

ముంబై ఇండియన్‌ (ఎంఐ)

నిలబెట్టుకున్న ప్లేయర్లు:
అమన్‌దీప్‌ కౌర్‌, అమంజోత్‌కౌర్‌, క్లోట్రయాన్‌, అమేలియాకేర్‌, హర్మత్‌ప్రీతీ కౌర్‌, హేలీ మాథ్యూస్‌, జింటిమణి కలిత, నటాలీ స్కీవర్‌, కీర్తన బాలకృష్ణన్‌, ఎస్‌.సజన, పూజా వస్త్రాకర్‌, సైకా ఇషాక్‌, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, యస్తికా, భాటియా

ముంబై ఇండియన్‌ (ఎంఐ)
వదులుకున్న ప్లేయర్లు వీరే..
ఫాతిమా జాఫర్‌, హుమైరాకాజీ, ఇసాబెల్లెవాంగ్‌, ప్రియాంక బాలా

రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)

అంటిపెట్టుకున్న ప్లేయర్లు
ఆశాశోభన, డానివ్యాట్‌, జార్జియా వేర్‌హామ్‌, ఏక్తాబిష్త్‌, ఎల్లీస్‌పెర్రీ, కనికా అహుజా, రేణుకాసింగ్‌, కేట్‌క్రాస్‌, ఎస్‌.మేఘన, శ్రేయాంక పాటిల్‌, స్మృతి మందాన, సోఫీ డివైన్‌, సోఫీడివైన్‌, మోనీనాయెక్స్‌,

రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)
వదులుకున్న క్రీడాకారులు వీరు:  సిమ్రాన్‌ బహదూర్‌, శ్రద్ధాపోకర్కర్‌, దిశా కసత్‌, ఇంద్రాణి రాయ్‌, శుభా సతీష్‌

యూపీ వారియర్స్‌ (యూపీడబ్ల్యూ)

నిలబెట్టుకున్న ప్లేయర్స్‌: అలిస్సాహీలీ, అంజలి శర్వాని, చమిర అతపత్తు, గైహెర్‌ సుల్తానా, దీప్తి శర్మ, గ్రేస్‌ హారీస్‌, పూనమ్‌ భేమ్‌నార్‌, కిరణ్‌ నవ్‌గిరే, రాజేశ్వరి గయాక్‌వాడ్‌, సోఫీ, తమ్లియా, సైమా ఠాకోర్‌, తహ్లియా, శ్వేతా స్రెహావత్‌, దినేష్‌.

యూపీ వారియర్స్‌ (యూపీడబ్ల్యూ)
వదులుకున్న ప్లేయర్స్‌:   లక్ష్మీయాదవ్‌, పార్షవి చోప్రా, ఎస్‌.యశశ్రీ, లారెనన్‌బెల్‌.

వదులుకున్నది వీరినే…

WOMEN CRIKET: డబ్ల్యూపీఎల్‌ వేలానికి పలువురు క్రీడాకారులు వచ్చారు. అయిదుగురిని, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు, ఏడుగురిని గుజరాత్‌ జేయింట్స్‌ తమ క్రీడాకులను వదులుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రకు చెందిన త్రిష పూజిత(గుజరాత్‌), యషశ్రీ (యూపీ)కు ప్రాంచైజీలు షాక్‌ ఇచ్చాయి. వారిని వదులుకోవడంతో యషశ్రీ, పూజిత నిరాశపడ్డారు. ఇదిలాఉంటే ఆర్సీబీకి చెందిన సబ్బినేని మేఘన, యూపీకి చెందిన అంజలి శర్వాని, గుజరాత్‌కు చెందిన షబ్నమ్‌ షకీల్‌, అలాగే ఢిల్లీకి చెందిన అరుంధతి రెడ్డిలను ప్రాంచైజీలు యథావిధిగా అంటిపెట్టుకోవడం గమనార్హం. అయితే అగ్రశేణి క్రికెటర్లనూ ప్రాంచైజీలు వదలుకోవడం అసక్తిగామారింది. ముఖ్యంగా వేద కృష్ణమూర్తి, స్నేహరాణా, పూనమ్‌ యాదవ్‌ ప్రాంచైజీలు అనాసక్తి చూపాయి. వారి మినీవేలంలోకి రానున్నారు. మారి వారిని ఏ ప్రాంచైజీలు సొంతం చేసుకుంటాయో చూడాలి.

 

–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్‌ చేసి చదవండి–

ఎలాన్ ముస్క్ కు ట్రంప్ బిగ్ ఆఫర్..

కుల గ‌ణ‌న‌ షురూ.. కానీ..

స‌ర్వే డేటా భ‌ద్ర‌మేనా.. ప్ర‌జ‌లకు అనుమానాలు.. ముప్పు ఇదేనా..

వాటిని.. డ్రీమ్ గ‌ర్ల్ హేమామాలిని బుగ్గ‌లుగా మారుస్తా..

ఒలింపిక్ కు ఇండియా స‌న్నాహాలు

వంద రేప్‌లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..

టీడీపీ- జ‌న‌సేన మ‌ధ్య ముదిరిన వార్‌

మ‌న మెద‌డు పెరుగుతోంది.. లాభ‌మా .. న‌ష్ట‌మా..

తెలుగు వారిని అంత మాటంటావా.. న‌టి కస్తూరిపై ఫైర్‌

మ‌బ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచార‌ణం

ఇంటింటి స‌ర్వే డేటా భ‌ద్ర‌మేనా.. అసాంఘిక శ‌క్తుల చేతిలోకి వెళ్తే..

కేదార్‌నాథ్ ఆల‌యం మూసివేత‌..ఎప్పుడు.. ఎందుకంటే..

విస్త‌రిస్తున్న షుగ‌ర్ డాడీ.. ఆ ప‌నికోస‌మేనా..

మహేష్‌ బాబు కోసం రాజమౌళి వెతుకులాట

రికార్డు సృష్టించిన అయోధ్య

న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్‌

దొరికిన కుంభకర్ణుడి ఖడ్గం

రామగుండం కొత్త చరిత్ర

బీజేపీలో ముస‌లం.. నెక్ట్స్ బాస్ ఎవ‌రంటే..?

మెడిక‌ల్ వార్‌: ఆయుర్వేదం వ‌ర్సెస్ అలోప‌తి

ప‌డిపోతున్న ఇండియా గ్రాఫ్‌.. కానీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *