CHAPAPATHI : విలక్షణ నటుడిగా పేర్కొందిన తెలుగు నటుడు తమ్మారెడ్డి చలపతిరావు. ముద్దుగా ఆయన్ను ఇండస్ట్రీ చలపాయ్ అంటూ పిలుస్తోంది. సుమారు 12వందల పైచిలుకు చిత్రాల్లో చలపతిరావు నటించారు. నిర్మాతగాను మారి విభిన్న చిత్రాలు నిర్మించి, అభిరుచిగల నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. 1944లో వచ్చిన గుఢాచారి 116 సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఈయన కుమారుడు రవిబాబు కూడా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా ప్రత్యేక ముద్రను వేసుకున్నారు.
చలపతిరావు అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు (1944 మే 8 – 2022 డిసెంబరు 25) స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. తల్లిదండ్రులు మణియ్య, వియ్యమ్మ. 1966లో విడుదలైన గూఢచారి 116 సినిమాతో చలపతి చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. చివరి చిత్రం 2021లో విడుదలైన బంగార్రాజు. ఎన్టీఆర్ కృష్ణ నాగార్జున చిరంజీవి వెంకటేష్ చిత్రాల్లో ఆయన సహాయ నటుడిగా ప్రతి నాయకుడిగా నటించారు. కలియుగ కృష్ణుడు కడప రెడ్డమ్మ జగన్నాటకం పెళ్లంటే నూరేళ్లపంట తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్నా చలపతిరావు గుండెపోటుతో 2022 డిసెంబరు 25న తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. చలపతికి భార్య ఇందుమతి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు (నటుడు, దర్శకుడు రవిబాబు ఆయన కుమారుడే) ఉన్నారు.
రేపిస్టు నటుడిగా ముద్ర ..
తెలుగు ఇండస్ర్టీలో విలక్షణ పాత్రలు పోషించిన చలపతి(CHAPAPATHI )వెండితెరపై రేపిస్టు నటుడిగా ముద్రపడింది. దాదాపు ఆయన నటించిన ప్రతీ సినిమాలో ఏదో ఒక రేప్ సీన్ ఉండేది. సుమారు వంద సినిమాల్లో అతడు రేపిస్టుగా నటించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో చెబుతూ తాను తెరపై రేప్ చేసిన నటులంతా టాప్ హీరోయిన్‌లు అయ్యారంటూ చెప్పడం విశేషం. చిత్రంలో చలపతి రేప్ సీన్ ఉంటే ఆ చిత్రం హిట్ అనే సెంటిమెంట్ కూడా బలంగా ఉండడంతో నిర్మాతలు, దర్శకులు ఆయనతో రేప్ సీన్‌లను పెట్టేందుకు ఆసక్తి చూపేవారట. ఒక్కో సినిమాలో రెండు రేప్ సినిమాలు ఉన్న చిత్రాలు ఉన్నాయి.. అందుకే ఆయనకు వెండితెర రేపిస్టుగా ముద్రపడింది. బహుశా సినిమాల్లో అత్యధిక రేప్ చేసిన నటుడిగా ఆయనే అనడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో ఆయన చూసేందుకు కూడా మహిళలు భయపడేవారు. అంటే అతడి పాత్రలు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు. తన భార్య కోరిక మేరకు సిగరేట్, మందు మానేయడంతోపాటు రేప్ సీన్‌లలో నటించొద్దని కోరడంతో ఆతర్వాత ఆ సీన్లలో నటించడం లేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్‌నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
మెడికల్ వార్: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి