శ్రీశైలానికి కార్తిక శోభ.. కానీ అవి అక్కడ బంద్..
SRISHAILAM(శ్రీశైలం): అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల మల్లన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబరు ఒకటి వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామివారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు…