మరో ప్రపంచ రికార్డుకు అయోధ్య.. నిరుడు గిన్నిస్ బుక్ రికార్డు..
AYODYA: అయోధ్య: ప్రపంచ రికార్డు దిశగా దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్య నగరంలో అడుగులు వేస్తోంది. దీపావళి వేళ లక్షలాది దీపాలు ఒకేసారి వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ అయింది. ప్రతీఏటా దీపావళి పర్వదినానికి ముందు రోజు అయోధ్యలోని సరయూ…