అదే నా ఫస్ట్ అవార్డు.. చిరంజీవి ఎమోషనల్ ..
MEGASTAR -CHIRANJEEVI: హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తన 50 ఏళ్ల క్రితం నాటి మధుర జ్ఞాపకాన్ని శనివారం(25`10`24)నాడు నెమరువేసుకున్నారు. ఆ అనుభూతిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి పోస్టు చూసి అభిమానులు దటీజ్ మెగస్టార్ అంటూ సంబరపడిపోతున్నారు. విషయంలోకి…