jobs notification : 4,356 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్.. ఖజానాపై రూ.634కోట్ల భారం..
Ts: jobs notification : తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు…