CHINA NEW VIRUS:చైనాలో మరో కొత్త వైరస్
CHINA NEW VIRUS: కరోనా మహమ్మారి మిగిల్చిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రపంచానికి మరో ఉపద్రవం ముంచుకొస్తుందని తెలిసి జంకుతున్నారు. చైనాలో పుట్టిన కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించని విషయం అందరికీ తెలిసిందే. వేలాదిమందిని పొట్టనపెట్టుకుంది. కరోనా పుట్టిన చైనాలోనే…