CM-CINEMA: సినిమా వాళ్లకు సీఎం వార్నింగ్..
CM-CINEMA: సినిమా వాళ్లకు సీఎం రేవంత్‌రెడ్డి స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ సాక్షిగా హెచ్చరికలు జారీ చేశారు. తాను సీఎంగా ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితిలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలను పెంచేది లేదని తెల్చి చెప్పడంతో తెలుగు ఇండస్ట్రీ…