KARTHIKA POURNAMI: దేవతలు కొలిచే.. భువికి వచ్చే పండుగ
KARTHIKA POURNAMI: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసం కార్తీక మాసం. ఈనెలంతా దైవారాధన, దీపారాధన, వ్రతాలు నిత్య పూజలు చేస్తారు. భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా పిలుస్తారు. దేవతలు కార్తీక పూర్ణిమ…