కలర్‌ఫుల్‌గామారిన నిట్.. అట్టహాసంగా టెక్నోజియాన్ పండుగ..
Warangal Nit: వరంగల్ నిట్ క్యాంపస్‌లో సాంతికేతిక పండుగ అట్టహాసంగా ఆరంభమైంది. ప్రతీ ఏడాది నిర్వహించే టెక్నోజియాన్ సంవత్సరంగా వేడుకగా శుక్రవారం (నవంబరు8)ఆరంభించారు. రెండు రోజుల పండుగ నేపథ్యంలో వరంగల్ నిట్ క్యాంపస్‌లో కోలాహలం నెలకొంది. టెక్నోజియాన్ నేపథ్యంలో వినూత్న సాంస్కృతిక…