Category: ANDHRAPRADESH

Marriage Breakeup :ఒళ్లుమండి పెళ్లి నిరాకరించిన ఐపీఎస్‌..

Marriage Breakeup : కాంగ్రెస్‌ కార్యకర్తల అత్యుత్సాహంతో ఓ యువ ఐపీఎస్‌ వివాహం పెళ్లిపీటలపై ఆగిపోయింది. దీంతో పెళ్లికుమార్తె తల్లికి గుండెపోటు వచ్చింది. పెళ్లి కొడుకు ఇంటిముందు పెళ్లికూతురు బంధువులు ఆందోళన చేయగా.. చివరకు ఐపీఎస్‌ పెళ్లికి అంగీకరించాడు. ఏపీలోని గుంటూరుకు…

TIRUMAL VIP: వీఐపీ, రాజకీయ నాయకులకు టీటీడీ జలక్‌

TIRUMAL VIP: తిరులమ తిరుపతి దేవస్థాన కమిటీ రాజకీయ నాయకులు, వీఐపీలకు జలక్‌ ఇచ్చింది. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో మీడియా, సోషల్‌ మీడియాతో మాట్లాడడం చాలా రోజుల నుంచి అమలులో ఉంది. ఈ ఆచారానికి టీటీడీ…

పవన్‌ సంచనల వ్యాఖ్యలతో అంతర్గత వార్‌.. బాబుకు పవన్‌కు చెడిందా..?

AP POLITICS: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మారుతున్నాయా.. జనసేన, టీడీపీ మధ్య అంతర్గత కలహాలు ముమ్మరం అయ్యాయి.. ఆధిపత్య పోరు ఆరంభమైందా.. ఇరు పార్టీల శ్రేణుల్లో అంతరం పెరిగిందా.. అన్న అనుమానాలు ఆంధ్రనాట పెరిగిపోతున్నాయి. ఇందులోనూ కాస్త ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. అంత…

టెట్ విడుదల… ఐఎఎస్‌ అధికారికి తప్పిన ప్రమాదం

టెట్‌ – 2024 ఫలితాలు సోమ‌వారం విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్‌ ఫలితాలను విడుదల చేశారు. టెట్‌ ఫలితాల్లో 50.79 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 1,87,256 మంది అర్హత పొందారు. అక్టోబర్‌లో జ‌రిగిన టెట్‌ -24 ప‌రీక్ష‌కు రాష్ట్రవ్యాప్తంగా…

మ‌బ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారం..

MEGHALAKODA: విశాఖపట్నం: ప్ర‌కృతి అందాల‌కు నెల‌వు ఆంధ్ర ప్ర‌దేశ్‌. ఇక్క‌డ ఎన్నో ప్రాంతాలు ప‌ర్యాట‌క కేంద్రంగా అల‌రిస్తున్నాయి. వీటిలో ఒక‌టి మాడగడ మేఘాల‌కొండ‌. దీనికి ఆంధ్రా ఊటీగా పేరుగాంచింది. అరకులోయలో మేఘాల కొండ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు మేఘాల…

శ్రీ‌శైలానికి కార్తిక శోభ‌.. కానీ అవి అక్క‌డ బంద్‌..

SRISHAILAM(శ్రీశైలం): అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల మల్లన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు అట్ట‌హాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబరు ఒక‌టి వరకు ఈ వేడుక‌లు నిర్వహించనున్నారు. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఆధ్యాత్మిక క్షేత్ర‌మైన శ్రీ‌శైల మల్లికార్జున స్వామివారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు…

శ్రీవాణి బ్రేక్‌ దర్శన టికెట్ల కోటా విడుదల

Tirumala: తిరుమల (జనదూత) 23: కలియుగ దైవం ఏడు కొండల వేంకటేశ్వర స్వామి దైవదర్శన టికెట్లను బుధవారం టీటీడీ విడుదల చేసింది. శ్రీవాణి బ్రేక్‌ దర్శన టికెట్ల జనవరి 2025 కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం ఉదయం విడుదల చేసింది.…

నిర్లక్ష్యం ఖరీదు 8 ప్రాణాలు

Accident: లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అధిక బరువు.. అతివేగంతో మృత్యుశకటంలా లారీ దూసుకొచ్చింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామని ఆశగా బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఈ హఠాత్‌ పరిణామంతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. వేగంగా…

ఎస్సీ వర్గీరకణకు సుప్రీం సై

SC RESERVATION: ఎస్సీ వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు చెప్పింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ న్యాయబద్ధమేనని సుప్రీం పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు…

తెలంగాణ పై ఇంత వివక్షా..

CENTRAL BUDGET: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఆర్థికశాఖామంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన 48,20,512కోట్ల బడ్జెట్‌లో తమకు కనీస స్థానం కల్పించలేదంటూ పలు రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆంధ్రా, బిహార్‌ ప్రత్యేక బడ్జెట్‌లా ఉందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే…