Category: CINEMA

ACTRESS KASTURI MISSING: అదృష్య‌మైన న‌టి.. ఫోన్ స్విచాఫ్‌..

ACTRESS KASTURI MISSING: తెలుగు వారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన తెలుగు, త‌మిళ న‌టి, బీజేపీ నాయ‌కులు క‌స్తూరి ప‌రారీలో ఉన్నారు. ఓ స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ తెలుగువారిపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. దాంతో తెలుగు సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి.…

ACTOR GANESHAN: విలక్షణ నటుడిని కోల్పోయిన ఇండస్ట్రీ

ACTOR GANESHAN: సినీ ఇండస్ట్రీ మరో నటుడిని కోల్పోయింది. విలక్షణ నటుడిని కోల్పోయి శోకసంద్రంలో మునిగింది. సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో పనిచేసిన మహా నటుడు లేడని కన్నీరుమున్నీరయింది. నటుడు, నిర్మాణ, డబ్బింగ్‌ ఆర్టిస్టు, రంగస్థల కళాకారుడు, సీనియర్‌ నటుడు డిల్లీ గణేశన్‌ (80)…

SAMANTHA LIP KISS: మరోసారి రెచ్చిపోయిన సమంత..

SAMANTHA LIP KISS: టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌, అక్కినేని మాజీ కోడలు సమంత మరోసారి రెచ్చిపోయింది. హాట్‌ హాట్‌ సీన్లలో నటిస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. సమంత హద్దులు దాటుతుండడంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. అక్కినేని నాగచైతన్య…

లేటెస్ట్‌ సినిమా న్యూస్ అప్‌డేట్‌..

TOLLYWOOD: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ హైకోర్టులో ఊరట లభించింది. అల్లు అర్జున్‌పై నంద్యాలలో నమోదైన కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. గ‌త అసెంబ్లీ 2024)ఎన్నిక‌ల్లో కోడ్ ఉల్లంఘించారనే కారణంతో…

డైరెక్ట‌ర్‌గా మారిన జ‌బ‌ర్ద‌స్త్ క‌మేడియ‌న్ .. బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన అల్లు అర‌వింద్‌..

ADHIRE ABHI: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్‌ ప్రోగ్రాం నుంచి ఎంతో మంది కమేడియన్‌లు వెండితెరపై వెలిగిపోతున్నారు. సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌, శకలక శంకర్‌, ధనాధన్‌ ధన్‌రాజ్‌ లాంటి వారు ఇప్పటికే హీరోలుగా తమ సత్తా నిరూపించుకున్నారు. రచ్చ…

అత‌డు రేప్ చేసిన వారంతా టాప్ హీరోయిన్లు..

CHAPAPATHI : విలక్షణ నటుడిగా పేర్కొందిన తెలుగు నటుడు తమ్మారెడ్డి చలపతిరావు. ముద్దుగా ఆయన్ను ఇండస్ట్రీ చలపాయ్‌ అంటూ పిలుస్తోంది. సుమారు 12వందల పైచిలుకు చిత్రాల్లో చలపతిరావు నటించారు. నిర్మాతగాను మారి విభిన్న చిత్రాలు నిర్మించి, అభిరుచిగల నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. 1944లో…

కొత్త ఎన్టీయార్ ఎంట్రీ..

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేయబోతున్నాడు. దీంతో నందమూరి వంశం నుంచి నాలుగోతరం కథానాయకుడిగా వెండితెరపైకి అడుగుపెట్టనున్నాడు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమడు నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెరపై మెరవనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌ కుమారుడు బాలకృష్ణ,…

ప్రిన్స్‌ ఫ్యాన్‌కు రాజమౌళి గుడ్‌న్యూస్‌

పాన్‌ ఇండియా గ్రేట్‌ మూవీమేకర్‌, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దిపావళికి ముందు సప్రైజ్‌ చేశారు. కేన్యా దేశంలోని అంబోసలీ నేషనల్‌ పార్క్‌ ఫొటో షేర్‌ చేస్తూ ట్రోటింగ్‌ టు డిస్కవర్‌( కొనుగొనడం కోసం తిరుగుతున్నా) అంటూ క్యాప్షన్‌ పెట్టారు. ఎక్స్‌లో తాజాగా…

అదే నా ఫస్ట్‌ అవార్డు.. చిరంజీవి ఎమోషనల్‌ ..

MEGASTAR -CHIRANJEEVI: హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి తన 50 ఏళ్ల క్రితం నాటి మధుర జ్ఞాపకాన్ని శనివారం(25`10`24)నాడు నెమరువేసుకున్నారు. ఆ అనుభూతిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి పోస్టు చూసి అభిమానులు దటీజ్‌ మెగస్టార్‌ అంటూ సంబరపడిపోతున్నారు. విషయంలోకి…

జానీమాస్టర్‌కు బెయిల్‌

JOHNY MASTER: హైద‌రాబాద్‌: షేక్‌ జానీ బాషా అలియాస్‌ జానీ మాస్టర్‌కు హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై వేధింపుల కేసులో జానీమాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. రెండు వారాల నుంచి ఆయన చంచల్‌గూడ…