EARTHQUAKE: భూకంపం కలకలం
EARTHQUAKE: పొద్దుపొద్దునే భూకంపం సంభవించడంతో ప్రజలకు భయాందోళనకు గురయ్యారు. ఈసారి ఏకంగా నాలుదైదు దేశాల్లో కంపించడం కలవరపెట్టింది. గత డిసెంబరు 27(2024)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో భూమి కంపించగా, నేడు (7జనవరి 2025) ఇండియాతోపాటు నేపాల్, చైనా, బంగ్లాదేశ్ మరియు…