MAHARASTRA CM: మహారాష్ట్రలో సీఎం ఎంపిక రచ్చ
MAHARASTRA CM : మహారాష్ట్రలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కూటమి సభ్యుల్లో ఎవరు ముఖ్య మంత్రి అనేది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులవుతున్నా.. సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం లేకుండా పోయింది. శాసనసభ గడువు మంగళవారంతో…