కేదార్‌నాథ్ ఆలయం మూసివేత.. మళ్లి తెరుచుకునేది ఎప్పుడంటే..
KEDARNATH : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం కేదార్‌నాథ్. ప్రతీ హిందువు తన జీవితంలో ఒక్కసారైనా కేదార్‌నాథ్‌ను దర్శించుకోవాలని భావిస్తుంటారు. మంచుకొండల్లో భక్తిభావం ఉప్పొంగే పుణ్యక్షేత్రం ఈ కేదార్‌నాథ్. కానీ ఈ ఆలయం ఏడాదంతా తెరిచిఉండది. ఆరు…