Medica War: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి..
Medical War: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి.. వైద్య రంగంలో కొత్త చిచ్చుకు దారి తీస్తోంది. పతంజలి తమ ఉత్పత్తులపై చేస్తున్న ప్రకటనపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం ఉంది.. కంపెనీ నిర్వాహకులు క్షమాపణలు చెప్పినా సుప్రీం అంగీకరించడం లేదు.. చర్యలు ఎందుకు…