Category: LATEST NEWS

TRUMP TARGET ELAN MUSK: మ‌స్క్‌ను మ‌ళ్లీ టార్గెట్ చేసిన ట్రంప్‌

TRUMP TARGET ELAN MUSK: ప్రపంచ కుబేరుడు, టెస్లా యజమాని ఎలాన్‌ మస్క్‌, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య వైరం మరోసారి వెలుగుచూసింది. ట్రంప్‌ మరోసారి మస్క్‌ను టార్గెట్‌ చేశాడు. ఇందులో భాగంగా మస్క్‌పై వేటు వేసేందుకు ట్రంప్‌ రెడీ…

covid-19 updates: కోవిడ్‌ టీకాలు సేఫ్‌

covid-19 updates: కోవిడ్ మ‌ర‌ణాల‌పై కేంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దేశంలో ఇటీవల హఠాన్మరణాలు పెరిగిపోతుండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా గుండెపోటుకు గురవుతుండడంతో ప్రజల్లో సహజంగానే అనుమానాలు రేకెత్తుతాయి. కోవిడ్‌ సమయంలో తీసుకున్న టీకాలతో గుండెపోటు మరణాలు…

KTR ARREST : కేటీఆర్‌ అరెస్టు త‌ప్ప‌దా?

KTR ARREST : తెలంగాణ ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కె.తారకరామారావు అరెస్టుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్‌ రేస్‌లో అవకతవకల కేసులో కేటీఆర్‌ క్వాష్‌ పిటీషన్‌ వేశారు. డిసెంబరు…

EARTHQUAKE: భూకంపం కలకలం

EARTHQUAKE: పొద్దుపొద్దునే భూకంపం సంభవించడంతో ప్రజలకు భయాందోళనకు గురయ్యారు. ఈసారి ఏకంగా నాలుదైదు దేశాల్లో కంపించడం కలవరపెట్టింది. గత డిసెంబరు 27(2024)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో భూమి కంపించగా, నేడు (7జనవరి 2025) ఇండియాతోపాటు నేపాల్‌, చైనా, బంగ్లాదేశ్‌ మరియు…

HYDRA : హైడ్రా మరో కీలక నిర్ణయం

HYDRA: సంచ‌ల‌నంగా మారన హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు రంగంసిద్ధం చేసింది. ఈనెల ఆరునుంచి నుంచి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‌లో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించనున్నారు. తొలిసారిగా ద‌ర‌కాస్తుల‌ను…

PAVANKALYAN FIRE: బన్నీదే తప్పు.. అల్లుపై పీకే ఫైర్‌..

PAVANKALYAN FIRE: అల్లు అర్జున్‌పై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేనా అధినేత పవర్‌ పవన్‌ కల్యాణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్‌ ఘటనపై తొలిసారిగా పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్‌ ఉద్దేశించి వ్యాఖ్యానించడం ఇప్పుడు ఇండస్ట్రీలో…

ALLU ARJUN: అల్లు అర్జున్‌ పొలిటికల్‌ ఎంట్రీ?

ALLU ARJUN: పుష్ప అంటే వైల్డ్‌ ఫైర్‌ అంటూ తనదైన డైలాగ్‌తో పుష్పా–2లో సందడి చేసిన అల్లు అర్జున్‌ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామితో గత రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేస్తున్నాడు. పుష్పా–2 బెనిషిట్‌ షో నేపథ్యంలో సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో…

సంధ్య థియేటర్‌కు పోలీసుల షాక్‌

SANDHYA THEATER SHOWCASE NOTES : హైదరాబాద్‌ ఆర్టీసీ ఎక్స్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నగర పోలీసుల కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తాజాగా సంధ్య థియేటర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మహిళ…

HIV MEDICINE: హెచ్‌ఐవీకి చెక్‌.. దొరికిన మందు..

HIV MEDICINE: హెచ్‌ఐవీకి మందు దొరికినట్టేనా.. క్లినికల్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయిందా.. త్వరలోనే అన్ని దేశాల్లో అందుబాటులోకి రానుందా.. అంటే అవుననే అంటున్నారు మేధావులు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ఎయిడ్‌. ఎయిడ్స్‌ అంటే (అక్వైర్డ్‌ ఎమ్యూనో డెఫీసియెన్సీ) ఇది హెచ్‌ఐవీ…

CYBER CRIME: ఆ.. ఏమైందిలే అని ఈ ఫోన్లు ఎత్తేరు..

CYBER CRIME: ఏహే.. ఏమైతది.. ఇలాంటివి ఎన్ని కాల్స్‌ రాలేదు.. ఏమైనా అయిందా.. అలాగే అంటారు.. అలానే మెసెజ్‌లు చేస్తారు.. అని ఈ నంబర్లు ఏమరపాటులో నిర్లక్ష్యంతో ఫోన్‌ ఎత్తారో ఇక మీ పని ఐపోయినట్టే. అపరిచిత నంబర్ల నుంచి ఫోన్‌…