Warangal Danger Zone: వరంగల్‌కు పొంచి ఉన్న ముప్పు
Warangal Danger Zone: వరంగల్ ఉమ్మడి జిల్లా వాసులను ప్రకృతి ప్రకోపాలు కలవరపెడుతున్నాయి. అవిభక్త వరంగల్ జిల్లాలో ఏదో ఓ చోట అనూహ్య ఘటన చేసుకోవడం వారిలో భయాందోళనలు నెలకొంటున్నాయి. అంతేకాదు ఈ ప్రాంతంలోనే ఎందుకు అసాధారణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయో అర్థంకాక…