రైతుల కోసం సర్కారు కొత్త ఎత్తు.. సన్న ధాన్యం గుర్తింపునకు కొత్త మిషన్లు
TELANGANA: హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ సర్కారు ఆధునిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలును ఇప్పటికే ముమ్మరం చేసింది. 7,185 ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 60.8 లక్షల ఎకరాల్లో వరి సాగు…