Cocoa/వామ్మో.. కోకో.. శభాష్ ఖమ్మం రైతులు
Cococa: సంప్రదాయ సాగు విధానానికి స్వస్తి పలికి.. కొత్త తరహా పంటలతో కొందరు రైతులు లాభాల పంట పండిస్తున్నారు. ఇండియాలో ఎక్కువగా పండేవి వరి, గోధుమ, మొక్కజొన్న, పత్తి, మిర్చి.. ఇలా అనాదిగా వస్తున్న సాగు పంటలే అధికం. ప్రపంచంలో డిమాండ్…