ADITYA BIRLA: హైదరాబాద్‌లో ఆదిత్య బిర్లా పెయింట్ స్టూడియో
ADITYA BIRLA: హైదరాబాద్: సంప్రదాయ పెయింట్ షాపులకు భిన్నంగా సృజనాత్మకం, అధునాతన పద్ధతుల్లో ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకు సాగుతోంది. కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన బిర్లా ఓపస్ పెయింట్స్, హైదరాబాద్‌లో బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియోను తాజాగా ప్రారంభించింది. కార్యక్రమానికి…