పొంగులేటి బాంబ్ ఇదేనా.. మరేదైనా ఉందా..
PONGULETI: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేలుస్తామన్న రాజకీయ బాంబు ఇదేనా.. కేటీఆర్ బావమరిది రేప్‌పార్టీ వ్యవహారం ఆయనకు ముందే తెలుసా.. ఇదికాకుండా మరేదైనా ఉందా.. ఇంతకు మంత్రి ఉద్దేశం ఏమై ఉంటుంది అన్న చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ…