INDIA GATE TOWEL DANCE: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. స్వేచ్ఛ పేరుతో కొందరు చేసే పనులు ప్రపంచ దేశాల ముందు మన సంప్రదాయానికి తలవంపులు తీసుకొస్తోంది. మ‌హిళ‌ల్ని గౌరవించే దేశంగా పేరున్న ఈ దేశంలో కొందరు తీరు అభ్యంతరరంగా మారుతోంది. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు. అదే అదే చెబుతున్నా.. తాజాగా ఓ మోడల్‌ ఢిల్లీలోని ఇండియా గేటు వద్ద బహిరంగంగా అర్ధనగ్నంగా నృత్యం చేసింది. ఒంటిపై నూలుపోగు లేకుండా కేవలం ఒక చిన్న టవల్‌ చుట్టుకుని బహిరంగ ప్రదేశంలో నృత్యం చేసింది. దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే చిత్రంలోని పాటకు నృత్యం చేసింది. ఆ సినిమాలో మేరీ కాబోమేజో ఆయీ.. అంటూ సాగే పాటకు కాజల్‌ కేవలం ఓ తెల్ల టవల్‌ చుట్టుకుని ఇంట్లో, వరండాలో వర్షంలో నడుస్తూ.. డాన్స్‌ చేస్తుంది. అదే పాటకు అదే మాదిరిగా సదరు మోడల్‌ డ్యాన్‌ చేయడంతో ఇండియా గేట్‌ వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులు, సందర్శకులు అవాక్కయ్యారు.

READ MORE: యాంక‌ర్‌కు ఆట విడుపు.. పొలం పాటలో సుమ‌క్క‌

    విదేశీ పర్యటకులు ముక్కున వేలుసుకున్నారు. ఆమె డాన్స్‌ చేస్తున్న సమయంలో చుట్టుపక్కల మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. తొమ్మిది సెకన్ల వీడిలో ఆమె ఆద్యంతం హాట్‌హాట్‌గా కనిపించడం విశేషం. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.. ఈమె పేరు సన్నతి మిత్రా, కోల్‌కతాకు చెందిన మోడల్‌. అంతేకాదు, ఆమె 2017లో మిడ్‌ కోల్‌కతా కూడా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సన్నతి మిత్రా బహిరంగ ప్రదేశంలో డాన్స్‌ చేయడంపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. నృత్యం చేయడానికి ఇదేనా స్థలం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఫేమస్‌ అవడానికి ఈ మధ్యకాలంలో కొందరు ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తున్నారంటూ గరంగరం అయ్యారు. ఇది ఇలా ఉంటే ఆమె డాన్స్‌ అభ్యంతరకరంగా ఉందంటూ వెంటనే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పెద్ద సంఖ్యలో కోరారు. మరి హల్‌చల్‌ వీడియో ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.

READ MORE : మరోసారి రెచ్చిపోయిన సమంత.. ప్రియాంక చోప్రాకు మించి హాట్ హాట్ ..

పురుషుల దినోత్సవం అంటూనే..

INDIA GATE TOWEL DANCE: అంతర్జాతీయ పురుషుల దినోత్సవం శుభాకాంక్షలు అంటూ నన్నతి మిత్రా ఇండియా గేటు వద్ద తాను డాన్స్‌ చేసిన వీడియోని సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. మీరందరూ మీ ధైర్యం, దయ సానుమూతితో ఉండాలంటూ కోరింది. అలాగే ఇతరులను ప్రేరేపించడం, ప్రోత్సహించడం వంటివి కొనసాగించాలని విజ్ఞప్తి చేయడం కొసమెరుపు.

READ MORE: డైరెక్ట‌ర్‌గా మారిన జ‌బ‌ర్ద‌స్త్ క‌మేడియ‌న్ .. బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన అల్లు అర‌వింద్‌..

గతంలోనూ ఇలా ట్రిక్స్‌ ప్లే చేసిన సన్నతి..

గతంలోనూ సన్నతి మిత్రా పలు వీడియోలో వైరల్‌గా మారాయి. గతంలో దుర్గాపూజ పండల్‌ వద్ద ఆమె టాప్‌ ధరించిన మరో ఇద్దరు ఆడవాళ్లతో సన్నతి ఓ వివాదాస్పద చిత్రంలోనూ కనిపించి చర్చలోకి వచ్చింది. దరాఆ్గపూజ పండల్‌ వద్ద ఆమె వేషధారణపై కూడా సోషల్‌ మీడియాలో అప్పట్లో చర్చరచ్చ అయింది. తాజా వీడియోతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తరచూ హాట్‌హాట్‌ తన ఫోటోలు సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ కుర్రకారులో జోష్‌ రేపుతోంది.

READ MORE: అదే నా ఫస్ట్‌ అవార్డు.. చిరంజీవి ఎమోషనల్‌ ..

లేటెస్ట్ అప్‌డేట్ అండ్ రివ్యూస్‌.. కోసం క్లిక్ చేయండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *