పోర్న్ స్టార్ ఫ్లెక్సీ వివాదం.. ఎవరా తార.. ఎంటా వివాదం
మతపరమైన ఓ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసి ఓ ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. తమిళనాడు జిల్లా కాంచిపురం జిల్లా కరవిమలైలోని శ్రీమాప్పిళ్లై వినాయగర్ ఆలయం ఉంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారం కల్యాణోత్సవానికి నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో…
వక్ఫ్ బిల్లులుపై వాడీవేడీ చర్చ
Waqf Parliament పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లుపై గురువారం వాడీవేడీ చర్చ సాగుతోంది. ప్రతిపక్షాలు ఆందోళన నడమనే వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. వక్ఫ్ బోర్డులో అధికారాలను పరిమితం చేయడంతోపాటు బోర్డులో సభ్యుల్లో ముస్లిం మహిళలను, ముస్లింయేతరులను ఇందులో భాగస్వామ్యం చేయడమే బిల్లులు…
ఆమెతో చైతన్య నిశ్చితార్థం
CHAITHU ENGAGEMENT: అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు నటి , మోడల్ శోభితా ధూళిపాలతో జరిగినట్టు అక్కినేని నాగార్జున ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మా అబ్బాయి నాగచైతన్యం నిశ్చితార్థం శోభిత ధూలిపాళతో జరగడంతో ఆనందంగా ఉందంటూ పోస్టులో…
ఎస్సీ వర్గీరకణకు సుప్రీం సై
SC RESERVATION: ఎస్సీ వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు చెప్పింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ న్యాయబద్ధమేనని సుప్రీం పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు…
కేరళ విలవిల
kerala-rain ప్రకృతి అందాలతో అలరారే కేరళ రాష్ట్రం ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతోంది. అందాల గుట్టలను చూసిన కేరళ శవాల గుట్టలను చూసి కన్నీరుపెడుతోంది. సోమవారం అర్ధరాత్రి కొండచరియలు విరుచుకుపడడంతో బుదరతో కూడిన వరదనీరు వందలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎటుచూసినా తమ…
తెలంగాణ పై ఇంత వివక్షా..
CENTRAL BUDGET: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఆర్థికశాఖామంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన 48,20,512కోట్ల బడ్జెట్‌లో తమకు కనీస స్థానం కల్పించలేదంటూ పలు రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆంధ్రా, బిహార్ ప్రత్యేక బడ్జెట్‌లా ఉందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే…
నడుం వంచి.. నాటు వేసి..
SUMA KANAKALA: ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. సుమ వ్యవసాయ క్షేత్రంలో దిగి మహిళా కూలీలతో వరి నారువేశారు. కూలీలతో కలిసి నాటు వేయడమేకాక వారిలో ఉత్సాహం నింపేందుకు పొలంలోనే ఆనంద నృత్యం…
దేశానికి ఉద్యోగాల చిచ్చు
LOCAL WAR : దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి. అంతేకాదు ఆయా కంపెనీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, లక్షల రూపాయల్లో జీతాలు ఇచ్చే కంపెనీలు ఇప్పడు…
కొత్త వైరస్‌తో 14మంది మృతి.. చిన్నారులే టార్గెట్..!
CHANDIPURA VIRAS: కొత్త వైరస్ ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోంది. కొత్త వైరస్ రోజురోజుకూ విస్తరిస్తుండడంతో వైద్యలు కంగారుపడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ 14మంది ఇప్పటికే చనిపోవడంతో మరింత కలవర పెడుతోంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రంలో చండీపురా (CHANDIPURA VIRAS)అనే కొత్త…
ఒక్కరోజే వడ దెబ్బతో ఎంత మంది మృతో తెలుసా..
ఒక్కరోజే వడ దెబ్బతో ఎంత మంది మృతో తెలుసా.. హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఎక్కడ చూసినా 40 డిగ్రీలు దాటుతోంది. ఉదయం 9 దాటిందంటే ఇల్లు దాటే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇదిలాఉంటే తెలంగాణలో…