AI T-Shirt : టీ–షర్టుతో గుండెపోటుకు చెక్‌

AI T-Shirt : వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెజబ్బు బారిన పడుతున్నారు. మరియు ఉన్నఫలంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి చెక్‌ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు వస్తున్నాయి. ఇటీవల బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు దీనికి ప్రత్యామ్నాయ…

hmpv virus india:ఇండియాలో తొలికేసు నమోదు

hmpv virus india: భారతీయులు భయపడినట్టే చైనాలో పుట్టుకొచ్చిన కొత్త హ్యూమన్‌ మెటానిమో వైరస్‌(హెచ్‌ఎంపీవీ) ఇండియాలోకి చొరబడింది. కొద్ది రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఒక్కోదేశానికి పాకుతోంది. ఇప్పటికే జపాన్‌ లాంటి దేశాలను అతలాకుతలం చేస్తోంది. మనదేశంలో తొలికేసు నమోదైంది. హెచ్‌ఎంపీవీ…

Mahakumbha mela: కుంభమేళలు ఎక్క‌డెక్క‌డో తెలుసా?

Mahakumbha mela: హిందువుల అత్యంత పవిత్రమైనది కుంభమేళ. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరుపుకునే దాన్ని మహా కుంభమేళ అంటారు. ఆరు నెలలకు ఒకసారి అర్ధ, నాలుగేళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. అదేవిధంగా 144 ఏళ్లకు ఓసారి జరిగేదానిని మహా కుంభమేళగా హిందువులు…

INDIA LOSS TEST MATCH: అవమానకర ఓటమి

INDIA LOSS TEST MATCH: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టెస్టులో టీం ఇండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో క్రికెట్‌ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఐదు రోజుల ఆట‌ కేవలం మూడు రోజుల్లో ముగియడంతో…

HYDRA : హైడ్రా మరో కీలక నిర్ణయం

HYDRA: సంచ‌ల‌నంగా మారన హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు రంగంసిద్ధం చేసింది. ఈనెల ఆరునుంచి నుంచి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‌లో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించనున్నారు. తొలిసారిగా ద‌ర‌కాస్తుల‌ను…

DILHI BJP LIST: బీజేపీ ఫ‌స్ట్ లీస్టు రిలీజ్‌.. ఢిల్లీలో ఎన్నికల వేడి..

DILHI BJP LIST: ఢిల్లీలో ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అటు ఆప్‌(ఆమ్‌ ఆద్మీ పార్టీ) ఇటు బీజేపీ (భారతీయ జనతా పార్టీ) ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల సందడి హీటెక్కింది.…

HMPV : జ‌పాన్ లో వైర‌స్

HMPV VIRUS JAPAN: భయపడినట్టే చైనాలో పుట్టుకొచ్చిన కొత్త వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. హ్యూమన్‌ మెటానిమో వైరస్‌(హెచ్‌ఎంపీవీ) చైనాకే పరిమితమైనా తాజాగా జపాన్‌కు తాకడంతో కలకలం రేపుతోంది. పరిస్థితి చూస్తుంటే ఇండియాకు చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత…

VANDEBHARATH TRAIN: గంట‌కు 180 కి.మీ వేగం

VANDEBHARATH TRAIN: ఇండియాలో త్వ‌ర‌లో వందేభారత్ రైళ్లు ద‌సుకుపోనున్నాయి. వందేభారత్‌ రైళ్లు ప్రయాణికులు భారీగా ఆద‌రిస్తుండ‌గా, తాజాగా గంట‌కు 180 కి.మీ వేగంతో ప‌రిగెత్తే వందేభార‌త్ స్వ‌పీర్ కోచ్‌లు త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్నాయి. రైల్వే శాఖ రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు…

CHINA NEW VIRUS:చైనాలో మ‌రో కొత్త వైర‌స్‌

CHINA NEW VIRUS: కరోనా మహమ్మారి మిగిల్చిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రపంచానికి మరో ఉపద్రవం ముంచుకొస్తుందని తెలిసి జంకుతున్నారు. చైనాలో పుట్టిన కోవిడ్‌ వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడించని విషయం అందరికీ తెలిసిందే. వేలాదిమందిని పొట్టనపెట్టుకుంది. కరోనా పుట్టిన చైనాలోనే…

BIG SCAME CRIKETARS:  భారీ స్కాంలో టాప్‌ క్రికెటర్లు…

BIG SCAME: ఇండియా టాప్‌ క్రికెటర్లు భారీ కుంభకోణంలో ఇరుక్కునట్టు తెలుస్తోంది. తాజాగా అధికారులు ఈ విషయాన్ని గుర్తించడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ స్కాంలో ఇరుక్కున్న వారిలో టాప్‌ క్రికెటర్లు శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ తెవాటియా, మోహిత్‌, సాయి సుదర్శన్‌ ఉన్నట్టు…