KARTHIKA POURNAMI: దేవతలు కొలిచే.. భువికి వచ్చే పండుగ
KARTHIKA POURNAMI: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసం కార్తీక మాసం. ఈనెలంతా దైవారాధన, దీపారాధన, వ్రతాలు నిత్య పూజలు చేస్తారు. భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా పిలుస్తారు. దేవతలు కార్తీక పూర్ణిమ…
TIRUMAL MISTORYS :తిరుమల రహస్యాలు ఇవిగో..
TIRUMAL MISTORYS : నమో వేంకటేశా.. ఈ పేరు వినిపించగానే భక్తుల మది పులకించిపోతుంది.. గోవిందా నామస్మరణ చేస్తే.. సకల దోషాలు తొలగుతాయి.. పిలిస్తే పలికే కోనేటి రాయుడి దర్శించుకునేందుకు ప్రతీ మది తహతహలాడుతుంది.. తిరుమలలో అడుగిడగానే భక్తిభావం ఉప్పొంగుతుంది.. వేంకటేశ్వరుడి…
pm-vidyalaxmi: వరమే.. కానీ షరతులు.. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు కేంద్రం రుణం..
pm-vidyalaxmi: కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తాజాగా కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ప్రతిభ ఉండీ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరయ్యే వారికి ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాంటి వారికి ఉన్నత చదువును అందించే ఉద్దేశంతో కేంద్ర…
ACTRESS KASTURI MISSING: అదృష్యమైన నటి.. ఫోన్ స్విచాఫ్..
ACTRESS KASTURI MISSING: తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలుగు, తమిళ నటి, బీజేపీ నాయకులు కస్తూరి పరారీలో ఉన్నారు. ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దాంతో తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.…
CM REVANTH REDDY: కేసీఆర్ ఏం చేశారు.. కళ్లల్లో
CM REVANTH REDDY: అన్ని విధాలా వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తుంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి…
MISS EARTH: మిస్ ఎర్త్‌గా జెస్సికా లేన్ ఎంపిక
MISS EARTH 2024: మిస్త్ ఎర్త్ 2024 విజేతగా ఆస్ట్రేలియాకు చెందిన జెస్సికా లేన్ నిలిచింది. శనివారం పరానాక్ సిటీలో జరిగిన కోవ్ మనీలాలో మిస్ ఎర్త్–24లో జెస్సికా లేన్ మిస్ ఎర్త్ కిరీటాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు కేరింతలతో…
ACTOR GANESHAN: విలక్షణ నటుడిని కోల్పోయిన ఇండస్ట్రీ
ACTOR GANESHAN: సినీ ఇండస్ట్రీ మరో నటుడిని కోల్పోయింది. విలక్షణ నటుడిని కోల్పోయి శోకసంద్రంలో మునిగింది. సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో పనిచేసిన మహా నటుడు లేడని కన్నీరుమున్నీరయింది. నటుడు, నిర్మాణ, డబ్బింగ్ ఆర్టిస్టు, రంగస్థల కళాకారుడు, సీనియర్ నటుడు డిల్లీ గణేశన్ (80)…
T20 CRIKET : నేడే బిగ్ ఫైట్.. సంజుపై నజర్..
T20 CRIKET : సొంతగడ్డపై టెస్టు సిరీస్ వైట్‌వాష్‌తో కోల్పోయి, న్యూజిలాండ్ చేతిలో ఘర పరాభవాన్ని చవిచూసిన టీం ఇండియా టీ–20లో అనూహ్యంగా పుంజుకోవడంతో క్రికెట్ క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సౌతాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన తొలి టీ–20లో విజయభేరి మోగించి…
DUBAI: దుబాయ్.. కలర్ ఫుల్..
DUBAI: దుబాయ్.. ఈ పేరు తెలియనివారు ఈ ప్రపంచంలోనే ఉండరు. అత్యంత ఖరీదైన దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడి ఒక్కో భవనం ఒక్కో ఆకృతితో ఆశ్చర్యపరుస్తుంటాయి. విశాలమైన రోడ్లు.. పగలు, రాత్రి తేడా తెలియని జనజీవనం.. ఆకాశానంటే భవంతులు.. ఉల్లాసపరిచే బీచ్‌లు..…
Indian T20: ఇండియా గ్రాండ్ విక్టరీ.. తుఫాన్ వేగంతో సంజు బ్యాటింగ్
Indian T20:టీమిండియా బ్యాట్‌తో దడ దడలాడించింది.. బాల్‌తోనూ గింగిరాలు తిప్పింది.. ఫలితంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ–20 మ్యాచ్‌ను విజయంతో ఆరంభించిన సౌతాఫ్రికాలోని డర్బన్‌లో జరగుతున్న నాలుగు టీ–20 మ్యాచ్ 1–0తో ముందు వరుసలో ఉంది. ఫస్ట్ బ్యాంటింగ్ చేసిన ఇండియా…