రోడ్లను హేమమాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తా…
HEMAMALINY: డ్రీమ్ గర్ల్, ఎంపీ హేమ మాలినీపై ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ నగర్ రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ‘ఉత్తమ్ నగర్ రోడ్లను హేమ మాలినీ…
దారిద్యంలో ఇండియా 107వ స్థానం
INDIA: దేశ ద్రవ్యోల్బణం కలవరపెడుతోంది. పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో సమస్య జటిలమవుతోంది. రూపాయి మారకం విలువ నానాటికి దిగజారుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం రూ.84 పడిపోయింది. ఫలితంగా దేశంలో ధరలు స్వారీ చేస్తున్నాయి. బియ్యం,ఉప్పు,పప్పుల ధరలు ఆకాశానంటాయి. ధరలను అదుపు…
ఒలింపిక్స్-2036
OLYMPICS : ఇప్పుడు మెగా ఈవెంట్‌కు ఇండియా రెడీ అవుతోంది. అంతర్జాతీయ వేదికపై భారత్ చరిష్మాను చాటేందుకు ఉవ్వీళ్లూరుతోంది. అగ్ర దేశాలకే సొంతమని భావిస్తున్న ఒలంపిక్ నిర్వహణను ఇండియాల విజయవంతంగా నిర్వహించే సత్తా తమకు ఉందని పేర్కొంటోంది. స్పోర్ట్స్ మెగా ఈవెంట్‌ల…
అతడు రేప్ చేసిన వారంతా టాప్ హీరోయిన్లు..
CHAPAPATHI : విలక్షణ నటుడిగా పేర్కొందిన తెలుగు నటుడు తమ్మారెడ్డి చలపతిరావు. ముద్దుగా ఆయన్ను ఇండస్ట్రీ చలపాయ్ అంటూ పిలుస్తోంది. సుమారు 12వందల పైచిలుకు చిత్రాల్లో చలపతిరావు నటించారు. నిర్మాతగాను మారి విభిన్న చిత్రాలు నిర్మించి, అభిరుచిగల నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. 1944లో…
పవన్ సంచనల వ్యాఖ్యలతో అంతర్గత వార్.. బాబుకు పవన్‌కు చెడిందా..?
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతున్నాయా.. జనసేన, టీడీపీ మధ్య అంతర్గత కలహాలు ముమ్మరం అయ్యాయి.. ఆధిపత్య పోరు ఆరంభమైందా.. ఇరు పార్టీల శ్రేణుల్లో అంతరం పెరిగిందా.. అన్న అనుమానాలు ఆంధ్రనాట పెరిగిపోతున్నాయి. ఇందులోనూ కాస్త ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. అంత…
టెట్ విడుదల… ఐఎఎస్ అధికారికి తప్పిన ప్రమాదం
టెట్ – 2024 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఫలితాల్లో 50.79 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 1,87,256 మంది అర్హత పొందారు. అక్టోబర్‌లో జరిగిన టెట్ -24 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా…
తెలుగు ఆడపడుచుల్ని అంత మాటంటావా.. తెలుగు సినిమాలు చేస్తూనే ఇంత చులకనా..
తెగులు సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి తెలుగువారిపై ఓ నటి నోరుపారేసుకుంది. సీనియర్ తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి శంకర్ తెలుగుజాతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో తెలుగునాట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు పాతికేళ్లుగా తెలుగు సినీరంగంలో వెలుగొందడమేకాక, బుల్లి తెరపై…
చరిత్ర లిఖించిన న్యూజిలాండ్ .. టీమిండియాపై వైట్ వాష్
CRIKET: న్యూజిలాండ్ చరిత్ర లిఖించింది. టీమిండియాపై వైట్‌వాష్ చేసి రికార్డు సృష్టించింది. ఇండియాను ఇండియాలో మూడు టెస్టు సీరిస్‌ను క్లీన్ చీట్ చేయడం కొత్త చరిత్రను తిరగరాసింది. మూడు టెస్టుల్లో ఎక్కడా ఇండియా పైచేసి సాధించలేదు. మొత్తం ఆరు ఇన్నింగ్స్‌లలో న్యూజిలాండ్…
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారం..
MEGHALAKODA: విశాఖపట్నం: ప్రకృతి అందాలకు నెలవు ఆంధ్ర ప్రదేశ్. ఇక్కడ ఎన్నో ప్రాంతాలు పర్యాటక కేంద్రంగా అలరిస్తున్నాయి. వీటిలో ఒకటి మాడగడ మేఘాలకొండ. దీనికి ఆంధ్రా ఊటీగా పేరుగాంచింది. అరకులోయలో మేఘాల కొండ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు మేఘాల…
సర్వే వివరాలు ఎక్కడ దాస్తున్నారు.. గత సర్వే డేటా ఎక్కడ దాచారు..?
TELANGANA: ఉద్దేశం మంచిదేకావచ్చు.. భద్రత, రక్షణ లేకపోతే?.. సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే.. కానీ గోప్యత లేకపోతే? .. ప్రజల్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.. మారి ఆ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే? ప్రభుత్వాలు సేకరిస్తున్న వివరాలు ఎంత వరకు గోప్యతను…