SAMANTHA LIP KISS: టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని మాజీ కోడలు సమంత మరోసారి రెచ్చిపోయింది. హాట్ హాట్ సీన్లలో నటిస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. సమంత హద్దులు దాటుతుండడంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్నాక తన జోరు మరింత పెంచింది ఈ దూకుడు భామ. కొన్ని తెలుగు చిత్రాలలో లిప్ టచ్ సీన్లలో మాత్రమే నటించిన సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత రూట్ మార్చింది. విడాకుల ముందు వచ్చిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్‌లో ఆమె హాట్‌గా నటించడంతో అదే వారి వాడకులకు దారితీసిందో ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. పుష్పాలో ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మామాలో హాట్‌హాట్‌గా ఐటెంగ్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో ఆడిపాడింది. అప్పట్లోనే సాంగ్ ఇండస్ట్రీలో కొత్త చర్చకుదారి తీసింది. సిటాడెల్: హనీబన్నీ హిందీ వెబ్ సిరీస్‌తో మళ్లీ చర్చనీయాంశమైంది.
నాడు ప్రియాంక చోప్రా.. నేడు సమంత..
సిటాడెల్ హాలీవుడ్‌లో వచ్చిన సక్సెస్ వెబ్‌సిరీస్. హాలీవుడ్ ప్రముఖ నటుడు రిచర్డ్ మ్యాడన్‌తో జతకట్టి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పోటీ పడి నటించారు. ఇందులో ప్రియాంక చోప్రా హాట్‌హాట్‌గా నటించిన విషయం తెలిసిందే. లిప్‌లాక్‌లతోపాటు, కొన్ని సెక్స్ సీన్‌లలోనూ నటించి కాకరేపింది. దీనికి హిందీ వెర్షనే ఈ సిటీడెల్ హానిబన్నీ. ఈ హిందీ వెర్షన్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించగా, సీతా ఆర్.మీనన్ కథను అందించారు. ఇదో సస్పెన్స్, థ్రిల్లర్ స్టోరీ. సయ్యద్‌జాద్ అలీ అలక్‌కానిక్ నిర్మించారు.
సమంత, వరున్‌ధావన్ నటించిన సిటాడెల్ : హనీబన్నీ ఎట్టకేలకు రిలీజ్ అయింది.. సమంత నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో నవంబరు 6 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ సిరీస్ ఒప్పుడేదేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీపింది. వరుణ్‌ధావన్, సమంతల మధ్య లిప్‌లాక్‌లు హాట్‌హాట్‌గా మారింది. ప్రియాంక చోప్రాగానే సమంత కూడా హదులు చెరిపివేసిందనే ప్రచారంసాగుతోంది.
SAMANTHA LIP KISS: బోల్డ్‌గా నటించడం సమంతకు కొత్తకాదు. గలంలో వచ్చిన వెబ్‌సిరీస్ ఫ్మామిలీమెన్‌లో హాట్‌హాట్‌గా నటించింది. ఓ సీన్‌లో ఆమె బోల్డ్‌గా కూడా నటించింది. ఫ్యామిలీ మెన్ దృష్టిలో పెట్టుకునే తాజాగా వచ్చిన సిటాడెల్: హనీబన్నీ సిరీస్‌లో కూడా ఇంటిమేట్ దృశ్యాలు ఉంటాయని ఫ్యాన్ అంతా భావించారు. వారు ఊహించినట్టుగానే సమంత ఏకంగా వరుణ్‌తో డీప్ కిస్ సీన్‌లో నట్టించడం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ చిత్రంలో సమంత నటన అదుర్స్ అనిపించినా, కిస్ సీన్‌తో ఫ్యాన్ ఫిదా అవుతున్నారు. అయితే ఈ ముద్దు సీన్లను కొందరు సమంత అభిమానులు అంత అవసరమా మంటూ సూచిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్, సమంత్ కిస్ సీన్‌లు నెట్టింట వైరల్ మారడం విశేషం.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
వంద రేప్‌లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
ఎలాన్ ముస్క్ కు ట్రంప్ బిగ్ ఆఫర్..
సర్వే డేటా భద్రమేనా.. ప్రజలకు అనుమానాలు.. ముప్పు ఇదేనా..
వాటిని.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలుగా మారుస్తా..
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్‌నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
మెడికల్ వార్: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి
పడిపోతున్న ఇండియా గ్రాఫ్.. కానీ..