DILHI BJP LIST: బీజేపీ ఫస్ట్ లీస్టు రిలీజ్.. ఢిల్లీలో ఎన్నికల వేడి..
DILHI BJP LIST: ఢిల్లీలో ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అటు ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) ఇటు బీజేపీ (భారతీయ జనతా పార్టీ) ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల సందడి హీటెక్కింది.…