Cabinet expansion:మంత్రి వర్గ విస్తరణ లేనట్టేనా?
Cabinet expansion: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి వర్గ విస్తరణ ఆశవహుల్లో ఆందోళన నెలకొంది. రేపుమాపు అంటూ ఏడాదికాలంగా వినిపిస్తున్నా.. ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా లేకపోవడంపై సీఎం రేవంత్‌పై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ…