CM GOOD NEWS : చేనేత కార్మికులకు శుభవార్త!
CM GOOD NEWS : ఆరు గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల గుడువు ముంచుకొస్తున్న వేళ ఒక్కటిగా హామీలను నెరవేరుస్తూ వస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల సర్వేను చేపట్టింది. అదికూడా పూర్తికావచ్చింది. అలాగే…