Tag: telangana

BRS PRESIDENT: నెక్ట్‌ బీఆర్‌ఎస్‌ పగ్గాలు ఎవరికి?

BRS PRESIDENT: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ ఇటీవల మాటల దాడి పెంచిన విషయం తెలిసిందే. ఇందుకోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేపనిలో సీఎం ఉన్నారు. తాజాగా ఫార్ములా ఈ రేస్‌ కేసును అస్త్రంగా వాడుకునే…

Earthquake: భూపంకం క‌ల‌క‌లం

Earthquake: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీష్‌ఘడ్‌ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయా ప్రాంతాల్లో సుమారు 2 నుంచి 7 నిమిషాల వరకు భూకంపం సంభవించింది. ఉదయం 7 నుంచి…

కలర్‌ఫుల్‌గామారిన నిట్‌.. అట్టహాసంగా టెక్నోజియాన్‌ పండుగ.. 

Warangal Nit: వరంగల్‌ నిట్‌ క్యాంపస్‌లో సాంతికేతిక పండుగ అట్టహాసంగా ఆరంభమైంది. ప్రతీ ఏడాది నిర్వహించే టెక్నోజియాన్‌ సంవత్సరంగా వేడుకగా శుక్రవారం (నవంబరు8)ఆరంభించారు. రెండు రోజుల పండుగ నేపథ్యంలో వరంగల్‌ నిట్‌ క్యాంపస్‌లో కోలాహలం నెలకొంది. టెక్నోజియాన్‌ నేపథ్యంలో వినూత్న సాంస్కృతిక…

కేసీఆర్‌ ఆరెస్టు తప్పదా? తెలంగాణలో ‘పొలిటికల్‌ బాంబ్‌‘

TELANGALA : తెలంగాణలో ’రాజకీయ బాంబు’లు పేలుతున్నాయి. మాటల మంటలు అంటుకుంటున్నాయి. దక్షిణ కొరియా దేశం సియోల్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర సమాచార, రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి దీపావళికి రెండు రోజుల ముందే…

శ్రీవాణి బ్రేక్‌ దర్శన టికెట్ల కోటా విడుదల

Tirumala: తిరుమల (జనదూత) 23: కలియుగ దైవం ఏడు కొండల వేంకటేశ్వర స్వామి దైవదర్శన టికెట్లను బుధవారం టీటీడీ విడుదల చేసింది. శ్రీవాణి బ్రేక్‌ దర్శన టికెట్ల జనవరి 2025 కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం ఉదయం విడుదల చేసింది.…

నిర్లక్ష్యం ఖరీదు 8 ప్రాణాలు

Accident: లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అధిక బరువు.. అతివేగంతో మృత్యుశకటంలా లారీ దూసుకొచ్చింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామని ఆశగా బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఈ హఠాత్‌ పరిణామంతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. వేగంగా…

తెలంగాణ పై ఇంత వివక్షా..

CENTRAL BUDGET: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఆర్థికశాఖామంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన 48,20,512కోట్ల బడ్జెట్‌లో తమకు కనీస స్థానం కల్పించలేదంటూ పలు రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆంధ్రా, బిహార్‌ ప్రత్యేక బడ్జెట్‌లా ఉందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే…

ఒక్కరోజే వడ దెబ్బతో ఎంత మంది మృతో తెలుసా..

ఒక్కరోజే వడ దెబ్బతో ఎంత మంది మృతో తెలుసా.. హైదరాబాద్‌: తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఎక్కడ చూసినా 40 డిగ్రీలు దాటుతోంది. ఉదయం 9 దాటిందంటే ఇల్లు దాటే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇదిలాఉంటే తెలంగాణలో…

KCR/వంద రోజుల్లోనే సీన్ రివ‌ర్స్‌.. చే జారుతున్న న‌మ్మిన నేత‌లు

KCR/ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి వంద రోజులు గడిచేసరికి బీఆర్‌ఎస్‌(భారత రాష్ట్ర సమితి) పరిస్థితి తారుమారైంది. పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగరాజుతోంది. నమ్ముకున్నవారే ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. ఎవరు ఉందుకు పోతున్నారో.. వారిని ఆపేందుకు ఏం చేయాలో తెలియక పార్టీ…

వరంగల్‌ ఎంపీ సీటు సీపీఐకు లేనట్టేనా..

-కాంగ్రెస్‌ తమ అభ్యర్థినే నిలిపే యోచన? warangal lok sabha constituency | దేశంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. ఈ పరిణామాలతో పొత్తుల పార్టీల్లో అయోమయం నెలకొంటోంది. పొత్తులో భాగంగా ఏ సీటు ఏ…