Revanth Reddy: ఎన్నికల వేళ సీఎం దూకుడు
రేపటి నుంచి ‘ఇందిరమ్మ ఇల్లు’ అమలు భద్రాచలంలో ప్రారంభించనున్న సీఎం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. ఆరు గ్యారెంటీలను ప్రకటించిన ప్రభుత్వంటి ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత…